Jayaprakash Reddy Top 10 Telugu Movies || Filmibeat Telugu

2021-07-10 5

Jaya Prakash Reddy was an Indian actor who predominantly appeared in Telugu films. Born in Sirvel of Andhra Pradesh, he came into the limelight with the film Samarasimha Reddy where he played the role of Veera Raghava Reddy
#JayaprakashReddy
#Tollywood

నాటికల నుంచి సినీ ఇండస్ట్రీ వరకు అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు జయప్రకాశ్‌రెడ్డి. 1988లో బ్రహ్మ పుత్రుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తన 32 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 300లకుపైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. అందులో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు మీకోసం..